సంఘ సంస్కర్త, ఆధునిక భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి ఫూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని రాస్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది. జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలంలోని కోమటికోండాపుర్ ప్రాథమికొన్నత పాఠశాలలో సావిత్రిభాయి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.