జగిత్యాల: తాహసిల్దార్ ను సన్మానించిన నాయకులు

85చూసినవారు
జగిత్యాల: తాహసిల్దార్ ను సన్మానించిన నాయకులు
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో ఇబ్రహింపట్నం తహశీల్దార్ వరప్రసాద్ మంగళవారం భూ భారతి పరిశీలనకు రాగ ఆయనను పలు పార్టీలకు చెందిన నాయకులు తహశీల్దార్ వరప్రసాద్ ను వేరు వేరుగా శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్