కోరుట్ల: శబరి యాత్రకు ఇరుముడిలతో అయ్యప్ప స్వాముల యాత్ర

76చూసినవారు
కోరుట్ల: శబరి యాత్రకు ఇరుముడిలతో అయ్యప్ప స్వాముల యాత్ర
కోరుట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. 70 రోజుల పాటు అయ్యప్ప స్వామి వారి మాల ధరించి దీక్ష చేపట్టిన స్వాములకు గురుస్వామి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఇరుముడి కట్టుకొని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్