కోరుట్ల: ఎమ్మెల్యే చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం

85చూసినవారు
కోరుట్ల: ఎమ్మెల్యే చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం
లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల కోటి నవదుర్గ ఆధ్వర్యంలో, పీ జడ్ సీ లయన్ అల్లాడి శోభప్రవీణ్ సౌజన్యంతో శనివారం కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ భవనం ముందు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా చలివేంద్రం కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నికైన లయన్ గుంటుక చంద్ర ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్