కోరుట్ల: డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన కమిషనర్

80చూసినవారు
కోరుట్ల: డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన కమిషనర్
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లో గల డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న బయో మైనింగ్, డిఆర్సీసీ డ్రై రిసోర్స్ కలెక్షన్స్ సెంటర్ ను కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఎ. మారుతి ప్రసాద్ గురువారం పరిశీలించి, బయో మైనింగ్ జరుగుతున్న విధానాన్ని తెలుసుకొని వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. బయోమైనింగ్ ద్వారా డంపింగ్ యార్డ్ లోని చెత్తను ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్