మెట్ పల్లి పట్టణంలోని శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో భాగంగా గుంటుక శ్యాంసుందర్ తండ్రి గంగారాం బుధవారం అక్షరాల యాభై వేల ఒక వంద పదహారు రూపాయలు 50, 116 విరాళంగా ఇచ్చారు. భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో రాజ పోషకులుగా సభ్యత్వం తీసుకోవడం జరిగింది.