సురభి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్ట బస్ స్టాండ్ ఎదురుగా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రారంభించారు. కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితో పాటు 5వ వార్డ్ ప్రజలు, బీజేపీ, బీజేవైఎం పదాధికారులు, వివిధ మోర్చాల పదాధికారులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.