మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు దేశ ఆర్థిక రంగ సంస్కరణలకు ఆధ్యుడు అయిన పీవీ నరసింహారావు మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు.