కోరుట్ల: ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

52చూసినవారు
కోరుట్ల: ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. లబ్ధిదారురాలు తోకల లావణ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో సంతోషమన్నారు.

సంబంధిత పోస్ట్