కోరుట్ల: నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

65చూసినవారు
కోరుట్ల: నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల నియోజకవర్గ మెట్టుపల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన మారు నరేందర్ రెడ్డి కుమారుడు మారు సిద్ధార్థ రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించగా శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని నరేందర్ రెడ్డి స్వగృహంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్