కోరుట్ల: అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం

55చూసినవారు
కోరుట్ల: అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం
కోరుట్ల పట్టణ 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ విచ్చేసి విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో పోషణతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్