కోరుట్ల పట్టణంలోకళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపుకార్యాలయంలోమంగళవారం కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి సంబంధించిన 11, 913, 804 ఒక కోటి పంతొమ్మిది లక్షల పదమూడు వేళ ఎనిమిది వందల నాలుగు రూపాయల విలువగల 119 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేసారు.
Where: కోరుట్ల