మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో శనివారం మెట్ పల్లికి చెందిన గంధం సంజనకి మంజూరైన 1, 00, 000 ఒక లక్ష రూపాయల విలువగల ఎల్ఓసితో పాటు మెట్ పల్లి కి చెందిన కూన నర్సమ్మ గారికి మంజూరైన 1, 10, 000 ఒక లక్ష పదివేల రూపాయల విలువగల ఎల్ఓసిని బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బాధిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.