కోరుట్ల పోలీస్ స్టేషన్ లో మసీదుల ఇన్‌చార్జ్ లతో సీఐ సురేష
్ బాబు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ అందరు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్
నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.