కోరుట్ల: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ కు వినతి పత్రం

54చూసినవారు
కోరుట్ల: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ కు వినతి పత్రం
నీటి సరఫరాకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలని మున్సిపల్ కమిషనర్ కు మాజీ కౌన్సిలర్ పెండెం గణేష్ బుధవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు రాకపోవడం వల్ల ప్రజలందరికీ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్