కోరుట్ల పట్టణంలోని కాల్వ గడ్డ ప్రాంతానికి చెందిన చింత చంద్రశేఖర్ బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యలో బ్యాగ్ పడిపోయినదని తెలుసుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బ్లూకోల్ట్ సిబ్బంది అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిగా మున్సిపల్ కార్పొరేషన్ కోరుట్లలో పని చేసే వాటర్ లైన్మెన్లు ఆ బ్యాగును ఓ హోటల్లో ఇచ్చారని తెలుసుకొని ఎస్ఐ శ్రీకాంత్ ఆ బ్యాగ్ లో ఉన్న బంగారంను బాధితుడికి గురువారం అప్పగించారు.