కోరుట్ల: మాస్టర్ ప్లాన్ కోసం డ్రోన్ ద్వారా సర్వే

58చూసినవారు
కోరుట్ల: మాస్టర్ ప్లాన్ కోసం డ్రోన్ ద్వారా సర్వే
కోరుట్ల పట్టణంలో నూతన మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్ మెంట్ ద్వారా సర్వే నిర్వహించాలని అదేశించారని వారి ఆదేశాల మేరకు పట్టణంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ (ఎల్బీఎస్) ఈ సర్వేను బుధవారం ప్రారంభించారు.