గంగాసాగర్ ను సన్మానించిన మెట్‌పల్లి కురుమ సంఘ సభ్యులు

2చూసినవారు
గంగాసాగర్ ను సన్మానించిన మెట్‌పల్లి కురుమ సంఘ సభ్యులు
మెట్‌పల్లి పట్టణంలో శనివారం ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రాజ్యాంగ సవరణలు రాష్ట్ర స్థానిక శాఖల ధ్రువీకరణ జాతీయ కమిటీ మెంబర్ గా ఎన్నికైన డాక్టర్ గంగసాగర్ ను వారి స్వగృహంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ జాతీయ కమిటి మెంబర్ గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి ఉన్నత పదవులు ఇంకా ఎన్నో సాధించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్