మెట్ పల్లి: జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అంబేద్కర్ జయంతి

83చూసినవారు
మెట్ పల్లి: జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అంబేద్కర్ జయంతి
మెట్ పల్లి పట్టణంలో సోమవారం జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జ్ఞానోదయ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ కాలేజీ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి జరిపారు. అనంతరం ఈ సందర్బంగా వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యర్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్