మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం వ్యవసాయం ప్రజా పాలన ప్రథమ సంవత్సరం సందర్బంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కూన గోవర్ధన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్ పల్లి మార్కెట్ యార్డులో ఈ నెల 28, 29 మరియు 30 తేదిల్లో రైతుల పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.