మెట్ పల్లి: పలు వార్డులలో డ్రైనేజ్ పారిశుద్ధ్య పనులను పరిశీలన

60చూసినవారు
మెట్ పల్లి: పలు వార్డులలో డ్రైనేజ్ పారిశుద్ధ్య పనులను పరిశీలన
మెట్ పల్లి పట్టణంలోని 12వ వార్డులోమంగళవారం ఒక మార్పు అభివృద్దికి మలుపు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పట్టణంలోని 12వ వార్డులో మెయిన్ డ్రైనేజ్ పారిశుద్ధ్య పనులను పరిశీలించి మరియు 22వ వార్డులో తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్