మెట్ పల్లి: విద్యార్థులకు జిందాల్ ఫౌండేషన్ వారి ఉపకార వేతనం అందజేత

70చూసినవారు
మెట్ పల్లి: విద్యార్థులకు జిందాల్ ఫౌండేషన్ వారి ఉపకార వేతనం అందజేత
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి ఆధ్వర్యంలో శనివారం జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యందు మొదటి సంవత్సరం చదువుతున్న పారి పెళ్లి కీర్తన తస్మయ నాజ్ విద్యార్థులకు ఆర్థికంగా వెనుకబడి చదువులో ఉత్తమ ప్రావీణ్యత కనబరిచిన జిందాల్ ఫౌండేషన్ వారి ఉపకార వేతనం వారికి అందజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you