మెట్ పల్లి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా న్యాయవాది నరేందర్ రెడ్డి

50చూసినవారు
మెట్ పల్లి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా న్యాయవాది నరేందర్ రెడ్డి
మెట్ పల్లి బీజేపీ పార్టీ కార్యాలయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వరుసగా రెండవసారి నియామకం అయిన ప్రముఖ న్యాయవాది ఏలేటి నరేందర్ రెడ్డిని మంగళవారం పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికోసం ఖచ్చితంగా ఉన్నత పదవులు లభిస్తాయని అన్నారు. పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడే వ్యక్తి నరేందర్ రెడ్డి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్