మెట్ పల్లి: జిల్లా కోపరేటివ్ రిజిస్టర్ ను సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్

62చూసినవారు
మెట్ పల్లి: జిల్లా కోపరేటివ్ రిజిస్టర్ ను సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించిన డిస్ట్రిక్ట్ కోపరేటివ్ రిజిస్టర్ మనోజ్ కుమార్ ని శుక్రవారం మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సన్మానించారు. వారితో పాటు అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాస్, LSCS చైర్మన్ కొమ్మిరెడ్డి తిరుపతి రెడ్డి, పాలకవర్గ సభ్యులు చర్లపల్లి హన్మాండ్ల గౌడ్, గోరుమంతుల మారుతీ, గజారాజారెడ్డి, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, కొపల్లా రాములు, తదితరులు ఉన్నారు.