ఐటీ మంత్రిని కలిసిన మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్

61చూసినవారు
ఐటీ మంత్రిని కలిసిన మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్
సిరిసిల్లలో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర్ రావుని శుక్రవారం మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ మర్యాద పూర్వకంగా కలసి, మంత్రులను ఘనంగా సన్మానించారు. వారితో పాటు ఏఎంసీ డైరె సంగు గంగాధర్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందె మారుతీ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్