జగిత్యాల జిల్లా మెట్ పల్లి జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శుక్రవారం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా జరుపాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా కళాశాలలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిపూలే ఫోటోకు పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు.