మెట్ పల్లి: అక్రమంగా రవాణా చేస్తున్న మొరం ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

82చూసినవారు
మెట్ పల్లి: అక్రమంగా రవాణా చేస్తున్న మొరం ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది శుక్రవారం తనిఖీలు జరిపారు. ఆ సమయంలో రెండు మొరం ట్రాక్టర్లు ఒక ఇసుక టిప్పర్ వచ్చింది. వాటిని పరిశీలించగా ఎటువంటి అనుమతులు లేవు ఆ తరువాత వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి మెట్ పల్లి ఎస్ ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్