మెట్ పల్లి: ప్రజల విజ్ఞప్తితో ట్రాన్స్ఫార్మర్ వేరే చోటికి తరలింపు

71చూసినవారు
మెట్ పల్లి: ప్రజల విజ్ఞప్తితో ట్రాన్స్ఫార్మర్ వేరే చోటికి తరలింపు
మెట్ పల్లి పట్టణంలోని 9వ వార్డు సుల్తాన్ పుర ఏరియాలో గల 100 కె వి ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువై ఇబ్బందికి గురి కావడంతో శనివారం వార్డు ప్రజలు స్థానిక 9వ వార్డ్ కౌన్సిలర్ మొరపు గంగాధర్ దృష్టికి తీసుకురావడంతో కౌన్సిలర్ మొరపు గంగాధర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే ఏడి తో మాట్లాడగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు 160 కె వి నూతన ట్రాన్స్ఫార్మర్ అమర్చారు.

సంబంధిత పోస్ట్