మెట్ పల్లి పట్టణ కాలనీలో గల రేగుంట నర్సరీలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ 50 పండ్ల మరియు పూల మొక్కలను నాటడం జరిగిందని తెలిపినారు. నర్సరీ విస్తీర్ణం మూడున్నర ఎకరంలో పూల మరియు పండ్ల మొక్కలను పెంచడం జరుగుతుందని తెలిపినారు.