మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మెట్ పల్లి మండల ప్రాథమిక పాఠశాలు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం జరిగినది. ఇట్టి సమావేశ నందు ఎండి సిసిహెచ్ వర్కర్స్ మరియు శానిటేషన్ వర్కర్లు పాల్గోన్నారు. వెల్లుల్ల జడ్పీహెచ్ఎస్ స్కూలు ప్రధానోపాధ్యాయులు నర్సా గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా అందచేస్తున్న మధ్యాహ్న భోజనం నందు తీసుకోవలసిన జాగ్రత్తలు పిపిటి ల ద్వారా తెలియచేసినారు.