ఆర్మీ జాయింట్ కమాండర్ గా మెట్ పల్లి వాసి ఆనంద్

55చూసినవారు
ఆర్మీ జాయింట్ కమాండర్ గా మెట్ పల్లి వాసి ఆనంద్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన అకుల అనంద్ ఆర్మీ జాయింట్ కమాండ్ అదికారిగా బుధవారం పదోన్నతి పోందారు. మెట్ పల్లి పటణం కు చెందిన లక్ష్మీ-నర్సయ్య దంపతుల పెద్ద కుమారుడు అయిన ఆకుల ఆనంద్ 2005 వ సంవత్సరంలో ఆర్మీలో చేరి గత 20 సంవత్సరాలలో అంబలా, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, ఝాన్సీ, హర్యానా, చండీగఢ్, లేహ్, లద్ధాక్, ఝాన్సీలో వివిధ హోదాలలో పనిచేసి ఈరోజు ఝాన్సీ ఆర్మీ కంటోన్మెంట్ జూనియర్ కమాండ్ అదికారి గా పదోన్నతి పొందటం పట్ల జవాన్ అనంద్ తల్లిదండ్రులు కుటుంబసభ్యులు అనందిచారు.

సంబంధిత పోస్ట్