మెట్‌పల్లి: నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం

81చూసినవారు
మెట్‌పల్లి: నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం
మెట్‌పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆదేశాలతో గురువారం 13వ వార్డులో ఉన్న నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్ లో తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కలిగిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని మీ తల్లిదండ్రులకు విన్నవించాలని తెలపడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్యం పరిశుభ్రత స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్