హోలీ శుభాకాంక్షలు తెలిపిన మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి

63చూసినవారు
హోలీ శుభాకాంక్షలు తెలిపిన మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ మెట్ పల్లి సర్కిల్ ప్రజలు హోలీ వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని ప్రజలు అందరూ హోలీ రంగుల పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపకోవాలని సూచించారు. వ్యాపారులకు, ఇతరులకు భంగం కలిగించకుండా వేడుకల్ని జరుపుకోవాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పండగ జరుపు కోవాలన్నారు.

సంబంధిత పోస్ట్