మెట్‌పల్లి: శ్రీ మార్కండేయ దేవాలయ పునర్నిర్మాణానికి విరాళం

85చూసినవారు
మెట్‌పల్లి: శ్రీ మార్కండేయ దేవాలయ పునర్నిర్మాణానికి విరాళం
మెట్‌పల్లి పట్టణ శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో శనివారం మహారాజ పోషకులుగా ధర్మపురి వెంకటరమణ తండ్రి రాంచంద్రం కేశవ హాస్పిటల్ అక్షరాల రూ. 1,01116 విరాళంగా ఇచ్చి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మెట్‌పల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారాం మాట్లాడుతూ వీరి కుటుంబ సభ్యులకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్