అనాధ మహిళ శవానికి దహన సంస్కారాలు నిర్వహించిన మెట్‌పల్లి మున్సిపల్

61చూసినవారు
అనాధ మహిళ శవానికి దహన సంస్కారాలు నిర్వహించిన మెట్‌పల్లి మున్సిపల్
మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆదేశాలతో ఆదివారం ముత్యంపేట గ్రామ శివారులో కెనాల్ కల్వర్టులో అనాధ మహిళ శవం గత రెండు రోజుల కింద చనిపోయినందున మెట్‌పల్లి ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో శవం భద్రపరచడం జరిగింది. గత రెండు రోజుల నుండి ఎవరూ రానందున మల్లాపూర్ పోలీస్ వారి విన్నపం మేరకు మున్సిపల్ సిబ్బందితో అనాధ మహిళ శవానికి దహన సంస్కారాలు నిర్వహించారు.