మెట్‌పల్లి పట్టణంలో న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం బార్ కౌన్సిల్ సెక్రటరీ మరియు కౌన్సిల్ మెంబర్లకు వినతి పత్రాలు అందజేసిన తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫెడరేషన్ న్యాయవాదుల సంఘం అధికార ప్రతినిధి మరియు మెట్‌పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రితో పాటు వెలుముల వినయ్ పలు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.