మెట్‌పల్లి: పసుపుకు రూ. 15వేల మద్దతు ధర కల్పించాలి

54చూసినవారు
మెట్‌పల్లి: పసుపుకు రూ. 15వేల మద్దతు ధర కల్పించాలి
మెట్‌పల్లి పట్టణంలో పసుపుకి రూ. 15వేల మద్దతు ధర కలిపించాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దిగివచ్చి రైతులను ఆదుకోవాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మెట్‌పల్లి మార్కెట్ యార్డ్ నుండి వేలాది మంది రైతులు ర్యాలీ గా పాత బస్టాండ్ చౌరస్తా చేరుకొని మంగళవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, కర్నె రాజేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్