మెట్‌పల్లి: సీఐ నిరంజన్ రెడ్డిని సన్మానించిన విశ్వహిందూ పరిషత్

78చూసినవారు
మెట్‌పల్లి: సీఐ నిరంజన్ రెడ్డిని సన్మానించిన విశ్వహిందూ పరిషత్
మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ ఎనుముల నిరంజన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్ స్వీకరించిన నేపథ్యంలో బుధవారం వారికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు పోహార్ తుకారాం, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ కార్యదర్శి మర్రి భాస్కర్, టౌన్ అధ్యక్షులు అరిగెల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వేములవాడ రాజశేఖర్. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్