మెట్‌పల్లి పట్టణంలోని వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు

68చూసినవారు
మెట్‌పల్లి పట్టణంలోని వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు పురాతనమైన చెన్నకేశవ స్వామి ఆలయం రామాలయం మురళి కృష్ణ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పూజలు మందిరాలను సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తెల్లవారు జాము నుండే భక్తిశ్రద్ధలతో ఉత్తరాద్వారం ద్వారా ఆ భగవంతున్ని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్