స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

82చూసినవారు
స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
మెట్ పల్లి మున్సిపల్ స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీసు నందు ఆర్ ఆర్ ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరి వద్దయినా ఉపయోగించని వస్తువులు ఉంటే వాటిని మున్సిపల్ వాహనానికి ఇచ్చినట్లయితే వారి ద్వారా సేకరించిన వస్తువులను ఇతరులకు ఇచ్చి వాటిని తిరిగి ఉపయోగించే విధంగా చేయవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్య కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్