కోరుట్లలో వైభవంగా రథసప్తమి వేడుకలు

51చూసినవారు
కోరుట్లలో వైభవంగా రథసప్తమి వేడుకలు
కోరుట్ల పట్టణంలోని పురాత దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై పట్టణంలోని పలు వీధుల మీదుగా ఊరేగింఫుగా తీసుకొని వెళ్లగా మహిళలు మంగళారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఈఓ విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ నరసయ్య, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్