కోరుట్ల మండలం ఐలాపూరు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం 21వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం గౌడ సంఘం పిలుపు మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దర్శించుకున్నారు.