ఆర్మీ ఇనిస్టిట్యూట్ కు ఎంపికైన క్రీడాకారిణి సహస్ర కి సన్మానం

75చూసినవారు
ఆర్మీ ఇనిస్టిట్యూట్ కు ఎంపికైన క్రీడాకారిణి సహస్ర కి సన్మానం
ఆత్మకూరు మెట్ పల్లి ఆమ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ నుంచి పూనే ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్ట్యూట్ కి మెట్ పల్లి పట్టణానికి చెందిన క్రీడాకారిని సహస్ర మొదటిసారి ఎంపికయ్యారు పుణెలో జరిగిన 2వ ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ కంపెనీ ర్యాలీలో ప్రతిష్ఠాత్మక ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ లోమెట్ పల్లి పట్టణానికి చెందిన మేడిచెల్మె సహస్ర ఆర్చరీ విభాగంలో తెలంగాణ నుండి మొట్ట మొదటిసారిగా అర్హత సాధించింది.

సంబంధిత పోస్ట్