మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా సంగు గంగాధర్
By Dollani 61చూసినవారుమెట్ పల్లి పట్టణంలోని గోల్ హనుమాన్ మున్నూరు కాపు పటెల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా సంగు గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నూతన అధ్యకులుగా సంగుగంగాధర్, ఉపాధ్యక్షులుగా వొల్లడపు లింబాద్రి, పుప్పాల ఆత్మరాం కార్యదర్శిగా బెజ్జంకి నవీన్ కోశాధికారిగా బొడ్ల రాజేందర్ లను సంఘ సభ్యులందరుకలసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.