రైతులకు అందుబాటులో యురియ

51చూసినవారు
రైతులకు అందుబాటులో యురియ
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని మెట్లచిట్టపుర్ సహకార సంఘ పరిధిలో యురియ అందుబాటులో ఉందని సోమవారం విండో కార్యదర్శి తిరుపతి తెలిపారు. ప్రస్తుతం 308 సంచులు అందుబాటులో ఉండగా మరో 60 టన్నులకు ఇండేట్ పెట్టినట్లు, రైతులు యురియ తిసుకోవలని అయన తెలిపారు.

సంబంధిత పోస్ట్