భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర

జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు ఆధ్వర్యంలో పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం పట్ల జగిత్యాల పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు.