1996లో తయారు చేసిన జామ్‌.. ఇప్పటికీ అదే రుచి

78చూసినవారు
ఒక బామ్మ 1996లో తయారు చేసిన జామ్‌ ఎలా ఉందో వింటే షాకవ్వుతారు. ఒక కంటెంట్‌ క్రియేటర్‌ ఇటీవల తన అమ్మమ్మ తాతయ్యలు ఉండే ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో పాత వస్తువులతో పాటు 1996లో తయారైన జామ్‌ డబ్బాను తీసుకుంది. ఇంట్లో వారు వద్దు అని అన్నా జామ్‌ని టేస్ట్‌ చేసింది. ఆ జామ్‌ రుచికి ఫిదా అయ్యిపోయింది. అస్సలు పాడవ్వకుండా మరింత రుచిగా ఎలా ఉందని షాకయ్యింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రాంలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్