జమ్మూకశ్మీర్ ఘటన.. హనీమూన్‌కి వచ్చి అనంతలోకాలకు

59చూసినవారు
జమ్మూకశ్మీర్ ఘటన.. హనీమూన్‌కి వచ్చి అనంతలోకాలకు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటికే ఐదుమంది మరణించారు. అయితే చనిపోయిన ఓ వ్యక్తికి తాజాగా పెళ్లైనట్టు నవ వధువు తెలిపింది. వారు హనీమూన్‌కు వచ్చినట్లు పేర్కొంది. మాట్లాడుకుంటూ వెళ్తుండగా షూట్ చేశారని, దాంతో భర్త అక్కడే కుప్పకూలినట్లు వధువు వెల్లడించింది. తన కళ్ల ముందే భర్త చనిపోవడంతో మృతదేహం ముందే కుర్చుకుని విలపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో అందిరిని కంటతడి పెట్టిస్తోంది.

సంబంధిత పోస్ట్