లాడ్జీలో జనసేన నేత రాసలీలలు.. పవన్‌పై వైసీపీ ఫైర్ (వీడియో)

69చూసినవారు
AP: ‘తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ ఓ మహిళను లోబర్చుకుని రూ.1.20 కొట్టేశాడు. ఇప్పుడు మరో అమ్మాయిని నమ్మించి ఆమె నుంచి డబ్బులు, నగలు తీసుకున్నాడు. లాడ్జీలో ఆ అమ్మాయితో కిరణ్ రాయల్ రాసలీలలు.’ అంటూ వైసీపీ ఎక్స్‌లో వీడియో పోస్టు చేసింది. అయితే ఈ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌పై వైసీపీ విరుచుకుపడుతోంది. అలాంటి దుర్మార్గుల్ని పార్టీలో పెట్టుకుని అమ్మాయిల రక్షణ గురించి మాట్లాడుతావా పవన్? అని ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్