‘OG’లో జపనీస్ యాక్టర్ కెయిచి ఆండో (వీడియో)

82చూసినవారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'OG'. ఈ సినిమాలో జపనీస్ యాక్టర్ కెయిచి అండో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా కోసం ఆయన కటనా ఫైట్ రిహార్సల్స్ చేస్తోన్న వీడియో వైరలవుతోంది. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్